పార్కింగ్ వీరులు !

Tuesday, 14 December 2010

 మా బాస్ నన్నిక్కడ పార్క్ చేసి షాపింగ్ కి వెళ్ళారు !

 ఇంకొకళ్ళకు అడ్డం లేకుండా పార్క్ చేద్దాం అనీ..
 ఇలా పార్క్ చేస్తే ఎక్కువ బళ్ళు పడతాయండీ !
 వెనుక బరువెక్కువై పోయిందనుకుంటా ! 

 నా తప్పేం లేదు !  పైన బోర్డు లో రెండు యారో లు ఉంటే రెండు పెట్టొచ్చు అనుకున్నా !

 నాతోటి వాళ్ళ కారు పక్కన పార్క్ చేయడానికి తిరిగి రావడం కన్నా ఇలా వెళితే ఈజీ అనుకున్నా ! 

 ఇలా పార్క్ చెయ్యగలరా అని అందరినీ  చాలెంజ్ చేస్తున్నా !

 ఈ మధ్య కాళ్ళు (చక్రాలు ) నొప్పి పెడుతున్నాయని ఇలా !
  లోపల పట్టదురా బయటే పార్క్ చేద్దాం అన్నా విన్నావా ? 

 మేం పార్క్ చేసినప్పుడు నీళ్ళు చాలా దూరాన ఉన్నాయే ?
 
 మంచులో కొద్దిగా జారింది అంతే !
 హమ్మయ్య ఇప్పుడు ఈజీగా దిగిపోవచ్చు !

 ఇక్కడైతే ఎవరూ చూడరని  !

 ఇక్కడైతే సేఫ్ బ్రదరూ !

  ఎండ భలే మండిపోతోంది సార్ ! దప్పిక చంపేస్తోంది !

 ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్స్ పెడతారేమిటీ అసహ్యంగా ?

చూసారుగా ?  అవసరమైతే ఫైరింజన్ కి నీళ్ళు పట్టుకోవచ్చు అని చెప్పాను కదా !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )