నేనూ మార్గదర్శి లో చేరాను ! ఈ బండి కొనుక్కున్నాను !

Wednesday 8 December 2010

ఈ స్కేటింగ్ నేర్చుకున్నాక ఎవ్వరూ మమ్మల్ని వెక్కిరించట్లేదు !
ఎక్కడికైనా జామ్మని దూసుకు పోతున్నాం !

1 comments:

Anonymous said...

:)

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )