ఇంక చాలు ఆపేయ్ !
నీకీ మధ్య నస ఎక్కువై పోయింది !
ఎంత సేపూ ఇల్లు కట్టుకుందాం, పిల్లల్ని కందాం అని ఒకటే గోల !
సుఖంగా బ్రతకాలని నాకు మటుకూ ఉండదా ?
సరైన చోటు ఎక్కడ దొరుకుతోంది చెప్పు ?
మనకే దిక్కు లేదు ఇంక పిల్లల్ని తెచ్చి ఏం సాధించాలనీ ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )