డేంజర్ ! ఇక్కడంతా పోయినోళ్ళే ఉన్నారు జాగ్రత్త ! |
ఈయనను కత్తితో పొడిచి లేపేశారు ! |
ఈయనను నడిరోడ్డు మీద కాల్చేశారు ! |
ఈయన ఎన్కౌంటర్ చేస్తూ వెళ్ళిపోయాడు ! |
ఈయన దేశ సరిహద్దు కాపాడుతూప్రాణాలు అర్పించాడు ! |
ఈయన బాంబు దాడిలో ముక్కలయ్యాడు ! |
ఈయన మిస్సైల్ తో తునకలయాడు ! |
ఈయన విప్లవ మార్గంలో పో.. యాడు ! |
1 comments:
wow excellent...బొమ్మలు చాలా బావున్నాయి.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )