అయ్యో పొయ్యి కట్టెయ్యండి !

Monday, 1 November 2010

కోడికి పట్టిన మహాద్ భాగ్యం పక్కనబెడితే, బిడ్డ గతి ఏమిటో ?
అసలు పాపం ఆయనకు కనపడదు కానీ వినపడదు కూడానా ? 
అయినా వంట చెయ్యాల్సి రావడం దయనీయం !
ట్రాజిక్కామెడీలు  ఇలాంటివేనేమో ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )