ఏం చేయను చెప్పండి ! అర్జెంట్ గా ముందు కూరగాయలు తెమ్మని అమ్మ ఆర్డర్ !
మా తమ్ముడి కి స్కూల్ టైం అయిపోతోందంట !
మా స్కూలుకోసం నేను సరిగా పౌడర్ అయినా అడ్డుకోలేదు, తలైనా దువ్వుకోలేదు !
మామూలుగా తయారై బయటికోస్తేనే పోకిరీలు ఏడిపిస్తున్నారు !
ఇంక ఇలా వెళ్తే వాళ్ళు ఎంత గోల చేస్తారో ?
అందుకని ఇలా వెళ్తున్నా ! ఎవరికీ చెప్పకండే ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )