అస్సలు మా తాతల్ని అనాలి !
హాయిగా ఈ ప్రకృతి ని అనుభవించకుండా మనిషిగా ఎందుకు మారారో ?
వెదవలు మనం పూర్వికులం అని కూడా గౌరవం లేకుండా తోలేస్తారు !
పళ్ళు తినకుండా పిచ్చి తిళ్ళు తింటారు !
మా నాన్న కూడా నన్ను మనిషిని చేసి ఉంటే అవన్నీ తినలేక చచ్చే వాడిని !
థాంక్స్ డాడీ !
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )