కళ్ళు మూసుకు దూకుతున్నా తెలుసా మీకు ?

Monday, 18 October 2010

పై నుంచి చూస్తే ఈ రాళ్ళు ఇంత పెద్దగా కనిపించలేదు బాబోయ్ !
ఈ గాలేమో నన్ను వాటి వేపే తోస్తోంది !
గుండు పగల్దు కదా ?
దగ్గరలో 108 వాళ్ళు ఉన్నారో లేరో ?
 తిన్నది ఊరుకోక గర్ల్ ఫ్రెండ్ ముందు ఎచ్చులు పోతూ దూకేసా !
 సింహాద్రి అప్పన్నా .. నువ్వే దిక్కు స్వామీ !
 నువ్వీసారికి కాచావంటే మళ్ళీ ఇలాంటి సాహసం చేయను !
అమ్మ తోడు. నన్ను నమ్ము !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )