రోబో ఎక్కడ ?

Monday, 11 October 2010

రోబో  ఎక్కడ  ఉన్నా వెంటనే రావాలి ఇక్కడ గోరింటాకు పెట్టించుకునే చేతులు పెరిగి పోతున్నాయి !

3 comments:

Rangacharyulu said...

అయ్యా, తెలుగోడు గారూ,
నా బలం క్షత్రియం ! నా జ్ఞానం బ్రాహ్మణం ! నా వాణిజ్యం వైశ్యం ! నా శ్రమ క్షుద్రం !
"క్షుద్రం !" కాధు, శూద్రం అనుకుంటున్నాను

ప్రభు said...

క్షుద్రం నుంచి వచ్చిందే శూద్రం !
శ్రమకు ఉచ్చనీచాలు ఉండకూడదని క్షుద్రంగానే ఉంచాను !

ఇందు said...

hahaha.....

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )